A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుపై గడ్కరి డౌటు
Share |
September 22 2018, 12:49 pm

పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు పెరిగిన తీరు, డిపిఆర్ లో వచ్చిన తేడాలు మొదలైన వాటిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడునుప్రశ్నించారని సమాచారం.ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోవాలని చెప్పారు. హఠాత్తుగా నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలని సీఎం చంద్రబాబును గడ్కరీ అధికారుల సమక్షంలోనే నిలదీశారు.ప్రాజెక్టుపై పాత డీపీఆర్‌కు ప్రస్తుత డీపీఆర్‌కు అసలు పోలికే లేదని, ఎందుకు మార్చారో కచ్చితంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. భూ సేకరణను గతంలో కంటే ఎక్కువగా చేశారని, పెరిగితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం పెరగాలి కానీ భూ సేకరణ ఎందుకని ప్రశ్నించారు. గడ్కరీ ప్రశ్నలపై చంద్రబాబు వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు పాటు ఉండాలని గడ్కరీ చంద్రబాబుకు చెప్పారని మీడియా కధనం.

tags : nitin gadkari, polavaram

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info