A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెరకు రైతుల బకాయిలు చెల్లించండి-మంత్రులు
Share |
September 22 2018, 12:18 pm

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జెహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతుసమస్యల పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సమీక్ష నిర్వహించారు. రైతులకు చెరుకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానగా చర్చ జరిగింది.ఇందులో అధికారులతో పాటు, చెరకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరకు రెతులకు చెల్లించాల్సిన బకాయిలు
ఎప్పుడు చెల్లిస్తారని ఇరువురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలను ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల 59 వేల మెట్రిక్ టన్నుల చెరకును ఈ ఫ్యాక్టరీలు వినియోగించాయని, రైతులకు 57 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు మంత్రుల
దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు.దీనిపై స్పందించిన మంత్రులు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. ఈ నెలలో 25 కోట్లు, వచ్చె నెలలో 32 కోట్లు రెండు విడతలుగా చెల్లించాలని ఆదేశించారు.
ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అన్ని వసతులు సమకూర్చుతుంటే,కొందరు ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారని ఇది తగదని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు చెప్పారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకార ఏదైనా ఉంటే తాము
అందిస్తామని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెరకు ఫ్యాక్టరీ యజమానులకు మంత్రులు సూచించారు.

tags : sugarcane, dues

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info