A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరానికి ముందస్తు నిదులు ఇవ్వండి-బాబు
Share |
September 22 2018, 12:50 pm

సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు కు 57940 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ,ఇందులో ముప్పై మూడువేల కోట్ల రూపాయలు భూ సేకరణకు నిదులు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.పోలవరం ప్రాజెక్టుకు ముందస్తుగా నిదులు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో పోలవరం సందర్శించిన సందర్బంగా ఆయన మాట్లాడారు.ఫిబ్రవరి నాటికి కాంక్రీట్‌పనులు పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. 2019 డిసెంబర్‌ వరకు డెడ్‌లైన్‌ పెట్టుకున్నట్టు చెప్పారు. పోలవరానికి ఖర్చు చేసిన రూ.2200 కోట్లు బకాయిలు విడుదల చేయాలని కోరారు. ముందస్తుగా నిధులు విడుదల చేస్తే పనులు పూర్తిచేసేందుకు సాధ్యమవుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు కోరారు.

tags : chandrababu, polavaram

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info