A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టు అన్నిసార్లు మొట్టికాయలు వేసినా సిగ్గులేదా
Share |
September 22 2018, 12:36 pm

బిసి రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేయాలని తలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రయత్నంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కెసిఆర్ సిగ్గురాలేదని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఒప్పించిందని అన్నారు. యాభై శాతం నిబంధనను పక్కన పెట్టి 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని పేర్కొన్నారు.బిసి రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ సలహాలు కూడా తీసుకోలేదని,ఇప్పుడు తప్పు ప్రతిపక్షంపై నెట్టే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంత పెద్ద అంశంపై కోర్టు వాదనలు జరుగుతుంటే అడ్వకేట్‌ జనరల్‌ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. బీసీలపై కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

tags : shabbir, court

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info