A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఉస్మానియాలోకి వెళ్లగలరా
Share |
September 19 2018, 4:12 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు దమ్ముంటే ఉస్మానియా యూనివర్శిటీలో అడుగు పెట్టాలని శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్శిటీలో కి కెసిఆర్ ఎందుకు రాలేకపోతున్నారని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబాన్ని చూసి తెలంగాణ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజల కోరికను అర్దం చేసుకుని సోనియాగాందీ తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు.ప్రదాని మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మోడీ విదేశీ పర్యటనలతో కో్ట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, దీనివల్ల దేశానికి ఒక్క రూపాయి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

tags : shabbir ,osmania

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info