A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోజాపై ఒక చెప్పు పడితే..
Share |
September 19 2018, 4:29 pm

ప్రముఖ నటి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై పెనమలూరు టిడిపి ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఆ పార్టీ అదికార ప్రతినిది సుధాకర్ బాబు మాట్లాడుతూ రోజాపై ఒక్క చెప్పు పడితే.. మీ నాయకుడిపై లక్షల చెప్పులు పడతాయని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ,ఆ పని చేయలేక ,నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.బోడెప్రసాద్ ఇంటిలో వారైనా ఆయన ప్రెస్ మీట్ చూడగలరా అని సుదాకర్ ప్రశ్నించారు.‘బోడె ప్రసాద్‌ వాజమ్మలా మాట్లాడాడు. బోడె ప్రసాద్‌ ఇసుక దొంగ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. బోడె మిత్రుడు శ్రీకాంత్‌ కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ నిందితుడు. ఈ విషయం అప్పటి సీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్వయంగా చెప్పారు. బోడె నీ ఇంట్లో ఆడవాళ్ళు ఐనా నీ ప్రెస్‌మీట్‌​ చూడగలరా? నోటి కొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం కాదు. వీధి రౌడీలా, గూండాలా మాట్లాడుతావా? పెనమాలూరులోని ఇసుక దోపిడీని నిరూపిస్తాం. బోడె నీకు ఇంక 5,6 నెలల కాలమే ఉంది, గుర్తుంచుకో. బోడె ఇంటర్‌ పరీక్షల్లో వేరే వారితో దొంగ పరీక్ష రాయించిన ఘనుడువని ధ్వజమెత్తారు.

tags : roja, ysrcongress,bode prasad

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info