A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీరెడ్డి మరో సంచలన ఆరోపణ
Share |
September 19 2018, 4:04 pm

వివాదాస్పద నటి శ్రీ్రెడ్డి మరోసారి వార్తలలోకి ఎక్కారు.ఒక ప్రముఖ దర్శకుడిపై ఆమ ఆరోపణ చేశారుఈసారి ఆమె టార్గెట్ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అయ్యారు.కాస్టింగ్ కౌచ్ విషయాలు సినిమా రంగంలో పెద్ద వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. హాయ్‌ మురుగదాస్‌ అంటూ మొదలెట్టిన శ్రీరెడ్డి గ్రీన్‌ పార్క్‌ హోటల్‌ విషయం మీకు గుర్తుందా అంటూ బాంబు పేల్చారని కధనాలు చెబుతున్నాయి.రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ ద్వారా మనం కలిశామని, తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారని మురుగదాస్‌కు ఆమె గుర్తుచేశారు. ఆ రోజు హోటల్‌లో మనం చాలా...అయినా ఇప్పటి వరకూ మీరు ఎలాంటి ఆఫర్‌ ఇవ్వలేదు..మీరు చాలా గొప్ప వ్యక్తి సార్‌ అంటూ ముగించారు.శ్రీరెడ్డికి అవకాశాలు అయితే వస్తున్నట్లు లేదు కాని, ఇలా అప్పుడప్పుడు ఆయా ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ సంచలనాలు సృష్టిస్తోందన్నమాట.

tags : srireddy,allegations

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info