A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గడ్కరి వద్దకే చంద్రబాబు ఎందుకు వెళ్లారో
Share |
November 13 2018, 12:56 pm

కేంద్ర ప్రభుత్వంపై ఇంతవరకు హూంకరిస్తూ వచ్చిన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వద్ద మాత్రం వినయంగా స్వాగతం పలకడం విశేషమే. ఇతర కేంద్ర మంత్రులు ఎపిలో పర్యటించినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు నాయుడు గడ్కరికి ఎదురు వెళ్లి స్వాగతం పలకడం విశేషం.పోలవరం ప్రాజెక్టు నిధులలో పెద్ద ఎత్తున దుర్వినియోగం .జరుగుతోందని బిజెపి ఎపి నేతలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం ఆసక్తికరమైనదే.గడ్కరి రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా చంద్రబాబు వెచి ఉండడం , ఆ తర్వాత స్వయంగా స్వాగతం చెప్పడం విశేషం.సాధారణంగా కేంద్ర మంత్రులే ముఖ్యమంత్రుల వద్దకు వళెతారు.కాని చంద్రబాబు మాత్రం గడ్కరి విషయంలో బిన్నంగా చేశారు.ఇద్దరు కలిసి వివిధ పనులను పరిశీలించారు.ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పనులు జరిగిన తీరును అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. పనుల్లో పురోగతి, ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై గడ్కరీ ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుకు నిదుల కొరత లేదని, ఇందులో రాజకీయాలు కూడా లేవని ఆయన అన్నారు.

tags : polavaram, gadkari

Latest News
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*కాంగ్రెస్ హెచ్చరికతో దారికి వచ్చిన సిపిఐ
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info