A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అయితే ఎపి బ్రాండ్ ను చెడగొట్టేది ఆయనేనా!
Share |
September 19 2018, 4:50 pm

సులభతర వాణిజ్యంలో మొదటి స్థానం రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు.పరిశ్రమల రంగంలో నెంబర్ ఒన్ గా ఉన్నామని ఆయన చెప్పారు.ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కూడా ఆయన చెప్పారు.పెట్టుబడి పెట్టేవారికి వేదింపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.పరిశ్రమలకు సంబందించి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఆయన అన్నారు. ఓ వైపు రాష్ట్రం పెట్టుబడుల విషయంలో దూసుకుపోతుంటే.. కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ,ఎపి బ్రాండ్ దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మరి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై ప్రబుత్వమే దీక్షలు దిగుతోంది కదా?మరి అది బ్రాండ్ దెబ్బతీసినట్లుఅఉవుతుందా? కాదా?నిజంగానే పరిశ్రమలు అంత పెద్ద ఎత్తున వస్తుంటే, ఉద్యోగాలు వచ్చేస్తుంటే చంద్రబాబు ఎందుకు దీక్షలు దిగుతున్నారని,అప్పుడు బ్రాండ్ దెబ్బతినదా అని ఎవరైనా అడిగితే ఏమి సమాధానం చెబుతారు? ప్రతిపక్షాలు సహజంగానే విమర్శలు చేస్తాయి.ప్రత్యేక హోదాపై పలుమార్లు మాట మార్చి నిరసనలకు దిగడం ద్వారా చంద్రబాబే ఎపి బ్రాండ్ ను దెబ్బతీసినట్లని అనుకోవాలా?ఆయన ధీరి ప్రకారమే?సులభంగా వాణిజ్యం చేసుకోవడం లో నెంబర్ రావడం మంచిదే.నిజంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి నెంబర్ ఒన్ అయితేనే దానికి ఉపయోగం.

tags : ap, brand, ease of doing business

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info