A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిజికి ఎస్వీమోహన్ రెడ్డి కౌంటర్
Share |
July 23 2018, 11:21 am

టిజి వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టిజి వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. లోకేష్ టిడిపికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను ప్రకటించే అధికారం ఉందని టిజి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనకు టిజి వెంకటేష్ తో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. మొత్తానికి కర్నూలులో లోకేష్ వ్యాఖ్యల చిచ్చు బాగానే రాజుకుందని టిడిపివర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

tags : sv mohanreddy,tg venkatesh

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info