A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గడ్కరీని కలవడానికి కారణమదేనన్న రోజా
Share |
September 19 2018, 4:07 pm

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పోలవరం వస్తున్నాడంటే అక్కడికి ఎపి సిఎం చంద్రబాబు ఎందుకు వెళ్లారన్న దానిపై రోజా ప్రకటన చేశారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. నితిన్ గడ్కరీ పోలవరం పర్యటనలో ఎక్కడ బయటపెడతారోనన్న భయంతోనే చంద్రబాబు పరుగెత్తుకు వెళ్లారని రోజా విశ్లేషించారు. ఏ కేంద్రమంత్రి వచ్చినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు, గడ్కరీ వస్తే వెళ్లడానికి కారణమిదేనని రోజా వ్యాఖ్యానించారు.జమిలీ ఎన్నికలు కావాలని 2017లో బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం చంద్రబాబులో గట్టిగానే ఉందని రోజా వ్యాఖ్యానించారు.

tags : gadkari,roja

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info