A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్న జేసీ
Share |
September 19 2018, 4:52 pm

తాను త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ అనంతపురంలో ఎంపీల ప్రత్యేక హోదా నిరసనలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. జగన్ పవన్ కలవడం జరిగే పని కాదన్నారు. మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఎపికి న్యాయం జరగడం జరిగే పనికాదన్నారు. ఎపికి అంతో ఇంతో వెంకయ్యనాయుడు హయాంలోనే న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. తనయుడు పవన్ ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు అతనికి లైన్ క్లియర్ చేసినట్లుగా కన్పిస్తుంది.

tags : jc diwakar ,pavan,anantha puram

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info