A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ ఆ హక్కు లేదన్న టిజివెంకటేష్
Share |
January 16 2019, 4:41 am

పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ పై ఎంపీ టిజివెంకటేష్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కర్నూలు సభలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను లోకేష్ ప్రకటించడం షాక్ కు గురిచేసిందని టిజి వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు కాని లోకేష్ అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని వెంకటేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ పార్టీ అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. లోకేష్ ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారేమోనన్న అనుమానాన్ని టిజి వెంకటేష్ వ్యక్తం చేశారు. మొత్తానికి టిడిపిలో తొలిసారి లోకేష్ ను ఎంపీ ప్రకటించడం సంచలనంగా మారింది.

tags : tg venkatesh, lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info