A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్టీఆర్ ను చంపింది బాబేనన్న మోత్కుపల్లి
Share |
July 23 2018, 11:15 am

ఆనాడు మానసిక క్షోభతో అన్న ఎన్టీఆర్ ను చంపింది చంద్రబాబేనని టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. తాను ఓ పేద దళితుడ్ని..అంబేద్కర్ వారసుడ్ని..ఎన్టీఆర్ శిష్యుడ్నని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనకు రాజకీయభిక్ష పెట్టగా ఆలేరు ప్రజల ఆదరణతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు తనను నడిబజారులో వదిలేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. ఎంపీ సీట్లు సిఎం రమేష్, సుజనాచౌదరిలకు అమ్ముకున్నారని విమర్శించారు. తెలంగాణలో చంద్రబాబును ఎవ్వరూ పట్టించుకోని సమయంలో తాను పక్కన ఉన్నానని, తనను నిలువునా మోసం చేశారని ఆరోపించారు.ఎన్టీఆర్ ను చంపినట్లే కేసీఆర్ ను సైతం చంపేందుకు బాబు స్కెచ్ వేశారని ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యేలను క్యాబినేట్ లోకి తీసుకోవడం దారుణమన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని మానసిక క్షోభకు గురిచేసి, చనిపోయినట్లు చేసింది చంద్రబాబేనని మోత్కుపల్లి విమర్శించారు. పాపాల బైరవుడు చంద్రబాబు అన్నారు మోత్కుపల్లి. మోత్కుపల్లిని తిరుపతిలో వైసిపి, జనసేన కార్యకర్తలు మద్దతు తెలిపారు. టిడిపి కార్యకర్తలు దాడి చేయగలరన్న అనుమానంతో పోలీసులు భద్రత కల్పించారు.

tags : motkupalli,babu,janasena,ycp

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info