A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అబ్బే ..టిడిపి మంత్రులపై జెసి పెదవి విరుపు
Share |
November 13 2018, 1:01 pm

అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఈసారి టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తిట్టారట.వారు పనికిరాని వెదవలు అని ఆయన అన్నారట.చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్నవాటిలో ఒక్క చంద్రన్న భీమా పదకమే బాగుందని అన్నారట.దీని గురించి చంద్రబాబుకు చెప్పే ధైర్యం ఎవరికి లేదని కూడా ఆయన అన్నారని ఒక కధనం వచ్చింది. కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడంలేదన్నారు. రేషన్‌ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు.‘నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు’ అని జేసీ అన్నారని కధనం వచ్చింది.జెసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలే. కాకపోతే ఈసారి చంద్రబాబును కూడా పరోక్షంగా నిందించారని అనుకోవాలి.

tags : jc, diwakarreddy

Latest News
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*కాంగ్రెస్ హెచ్చరికతో దారికి వచ్చిన సిపిఐ
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info