A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
/టి.ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ
Share |
September 19 2018, 4:09 pm

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నియామక ప్రక్రియ లేకుండా నేరుగా 550 మంది కళాకారులను నియమించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.దీనివల్ల అర్హులు అయినవారు బయట ఉండవచ్చని, అర్హత లేని వారు లోన ఉండవచ్చని అబిప్రాయపడింది.ఇలా ఇష్టం వచ్చినట్లు నియమించుకోవడానికి రాజ్యాంగం అనుమతించదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాంస్కృతిక శాఖలో కళాకారుల అవసరం ఉందనుకుంటే, అందుకు అర్హులను ఎంపిక చేసేందుకు మూడు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిభావంతులైన వారిని కళాకారులుగా నియమించాలని, ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలంది.నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రస్తుతం కళాకారులుగా నియమితులైన 550 మంది కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ 550 మంది కళాకారులను కొనసాగించవచ్చని హైకోర్టు అబిప్రాయపడింది.

tags : high court, artists

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info