A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి లో ఎవరితో పాత్తు ఉండదన్న చాందీ
Share |
July 23 2018, 11:16 am

ఎపిలో ఏ రాజకీయ పార్టీతో తమకు పొత్తు ఉండదని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ ఊమన్ చాందీ కూడా అంటున్నారు.ఎపిలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.రాష్ట్రంలో 44 వేల బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి పార్టీలోకి వచ్చేలా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని, విభజన హామీలను కాంగ్రెస్ మాత్రమే అమలు చేస్తుందని,యుపిఎ మూడు ప్రభుత్వం వీటిని నెరవేర్చుతుందని చాందీ అన్నారు.నిజంగానే ఎవరితో పొత్తు ఉండదా? ఎవరూ సిద్దంగా లేరా?

tags : chandy, ap, alliance

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info