A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఒకే సారి ఎన్నికలు- కాంగ్రెస్ నో
Share |
November 13 2018, 1:04 pm

దేశంలో ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నో చెప్పింది.తాము ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని పార్టీ అదికార ప్రతినిది అభిషేక్ సింగ్వి చెప్పారు.జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని, అదో అసంబద్ధ వాదనగా పేర్కొన్నారు. ఒకవేళ అందుకు అంగీకరిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లేనని ఆయన అన్నారు.బిజెపి తో సహా ఐదు పార్టీలు వ్యతిరేకించగా, కాంగ్రెస్ తో సహా పది పార్టీలు వ్యతిరేకించాయి.

tags : congress, one nation, one election

Latest News
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*కాంగ్రెస్ హెచ్చరికతో దారికి వచ్చిన సిపిఐ
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info