A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైల్వే ట్రాక్ ల ఎత్తెందుకు పెంచరు-హైకోర్టు
Share |
November 13 2018, 12:12 pm

ముంబైలో భారీ వర్షాల కారణంగా సబ్ అర్బన్ రైళ్లు ప్రతి ఏడాది నిలిచిపోతుండడంపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.పశ్చిమ మద్య రైల్వే అసలు పనిచేస్తుందా?ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సబర్బన్ రైల్వే ట్రాకులు వర్షపు నీటిలో మునిగిపోవడం సిగ్గు చేటు అని హైకోర్టు వ్యాఖ్యానించింది.వరద నీటిలో ట్రాక్ లు మునిగిపోకుండా ఎందుకు రైల్వే ట్రాక్ లను ఎత్తు చేయలేకపోతున్నారని హైకోర్టు ప్రశ్నించింది.గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా రైల్వేట్రాక్ లు కూడా జలమయం అయి రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.
మంగళవారం నాటి వర్షాల కారణంగా పలు విమానాలు కూడా రద్దు అయ్యాయి.

tags : train, tracks

Latest News
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info