A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
క్షమించరాని నేరానికి ఉరే సరైనదన్న సుప్రీం
Share |
November 13 2018, 12:41 pm

నిర్భయదోషులకు సుప్రీంకోర్టు కూడా ఉరి శిక్షే సరైనదని అభిప్రాయపడింది. వారు చేసింది క్షమించరాని నేరమని అభిప్రాయపడింది. ఇలాంటి వారికి ఇప్పుడక్షమిస్తే భావితరాలకు చెడు సంకేతాలు వెళ్తాయని దోషులు వేసిన రివ్యూ పిటిషన్ పై న్యాయమూర్తులు అభిప్రాయాన్ని వెల్లడించారు. కిందికోర్టులు వేసిన ఉరిశిక్షనే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేయడం, దానిపై రివ్యూకు వెళ్లడంతో ఇక రాష్ట్రపతి క్షమాభిక్ష మినహా దోషులకు మరో మార్గం లేదని న్యాయనిపుణులు చెప్తున్నారు.

tags : nirbhaya,supreme

Latest News
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info