A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిపై మరో ఎంపీ ధిక్కార స్వరం
Share |
July 23 2018, 11:09 am

బిజెపిలో సరైన విధానాలంటూ లేకుండా పోయాయని ఆ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ సైనీ వ్యాఖ్యానించారు.హర్యానా నుంచి గెలుపొందిన సైనీ ఇటీవల తరచూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిలో దాదాపు 90శాతం మందికి ఓటమి తప్పదన్నారు.పేదల సమస్యలను లోక్ సభలో లేవనెత్తుతానని, పార్టీ జెండా పట్టుకొని న్యాయం కావాలంటే అయ్యే పని కాదని కూడా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండంటూ హర్యానాలోని ఓ పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహించారు సైనీ..మొత్తానికి మోడీపై ఆ పార్టీలోనూ రోజురోజుకూ ధిక్కార స్వరం విన్పిస్తూ వస్తుందన్నమాట.

tags : bjp mp,haryana

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info