A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సింగపూర్ లో కూడా సినిమా చూపిస్తున్నారా
Share |
November 13 2018, 12:56 pm

అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో కూడా సినిమా చూపిస్తున్నారు. హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని, ఉద్యానవనాలు, సుందరమైన కాలువలు ఉంటాయని ఆయన అన్నారు. వంద శాత విద్యుత్ వాహనాలు వాడతామని ఆయన చెప్పారు. వాతావరణం కూడా నిర్దిష్ట ప్రమాణాలలోనే కార్బన్ డయాక్సైడ్ ఉండే వాతావరణం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.పది నిమిషాలలో సామాజిక అవసరాలకు, పది హను నమిషాలలో ఆఫీస్ లకు కాలినడకను వెళ్లేల ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు.ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేస్తున్నామని ఆయన చెప్పారు.అమరావతి వచ్చి స్థిరపడితే ఆయుష్సుపెరుగుతుందని సింగపూర్ లో ఆయన ప్రసంగంలో పేర్కొనడం విశేషం.

tags : amaravati, singapore

Latest News
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*నేను ఆ మాట అనేలేదు- రజనీకాంత్
*కాంగ్రెస్ హెచ్చరికతో దారికి వచ్చిన సిపిఐ
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info