A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిజర్వేషన్ లు- హైకోర్టు కీలక తీర్పు
Share |
September 19 2018, 4:53 pm

తెలుగు రాష్ట్రాలకు సంబందించి కీలకమైన తీర్పు వెలువడిందని అనుకోవచ్చు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు, ఎపిలో కాపు రిజర్వేషన్ ల అంశంలో రెండు రాష్ట్రాలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిన నేపద్యంలో ఈ తీర్పు ఆసక్తికరంగా కనిపిస్తుంది. బీసీ జనాభా సంఖ్యను లెక్కించినా, లెక్కించకపోయినా అంతిమంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల విషయంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.అయితే బీసీల్లో ఏ,బీ,సీ,డీ,ఈలుగా రిజర్వేషన్‌ కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశమని పేర్కొంది. 50 శాతానికి మించి రిజర్వేషన్‌ కల్పించడం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధరమాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడమేని హైకోర్టు అభిప్రాయపడింది.

tags : high court, reservations, judgement

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info