A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిరు అబిమానులతో పవన్ రాజకీయం
Share |
July 23 2018, 11:09 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని తెలివిగా ప్రయోగించడం ఆరంభించారనుకోవచ్చేమో! జనసేన పార్టీ చిరంజీవి అభిమానులదని ఆయన ప్రకటించడం విశేషం.తాను కూడా చిరంజీవి అభిమానినని చిరంజీవి మీద మాట పడితే ఊరుకునేవాడిని కానని ఆయన అన్నరాఉ. చిరంజీవి అబిమాన సంఘాల వారు జనసేనలో చేరినప్పుడు ఆయన ప్రసంగించారు.తాను సినిమాలలోకి రాకముందునుంచే తనకు చిరంజీవి హీరో అని ఆయన అన్నారు. ‘విజేత’ సినిమా సమయంలో ‘నువ్వు ఏమవుదామనుకుంటున్నావ్‌’ అని అన్నయ్య అడిగితే ‘నీకు సెక్యురిటీ గార్డుగా ఉందామనుకుంటున్నా. నాకు అంతకుమించి కోరికలు లేవు’ అని చెప్పా. ఇప్పటికీ ఆయనపై అదే గౌరవం, అదే ప్రేమ ఉన్నాయని ఆయన చెప్పారు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకుబాద్యత కలిగిన రాజకీయ పార్టీలు కావాలని ఆయన అన్నారు. అందుకే పార్టీ పెట్టినట్లు చెప్పారు. అంతర్గత విబేదాలు లేకుండా పనిచేయాలని ఆయన చిరంజీవి అబిమానులను కోరారు. ఇంతకీ చిరంజీవి కాంగ్రెస్ ను వదలి పెట్టి బయటకు వచ్చారా!

tags : pawankalyan, chiranjeevi

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info