A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాక్ మాజీ ప్రదానిని అరెస్టు చేస్తారా
Share |
July 23 2018, 11:11 am

అవినీతి కేసులో శిక్ష పడిన మాజీ ప్రధాని నవాజ్ షరీప్ , ఆయన కుమార్తె మరియం ను అరెస్టు చేస్తామని ఆ దేశ మంత్రి అలీ జాఫర్ ప్రకటించారు.షరీప్ ఈ ఎయిర్ పోర్టులో దిగినా అరెస్టు చేస్తామని ఆయన అన్నారు.కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు.శుక్రవారం నాడు లాహోర్ విమానాశ్రయంలో దిగుతామని ఆయన చెప్పారు.అవినీతి కేసులో షరీఫ్ కు పదేళ్ల శిక్ష , మరియం కు ఏడేళ్ల శిక్ష పడిన సంగతి తెలిసిందే.కొంతకాలం క్రితం నవాజ్ షరీప్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆయన పార్టీవారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

tags : shariff, pa, x mp

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info