అనంతపురం టిడిపి ఎమ్.పి ఈసారి కమ్యూనిస్టులను తిట్టాడట.అనంతపురం జిల్లా గార్ల దిన్నెలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులను దూషించారు. రైతు సదస్సు వద్దకు కమ్యూనిస్టులు రావడంతో ఆయన ప్రసంగంలో కమ్యూనిస్టులపై దాడి చేశారు.తానుమఆ అసెంబ్లీకి వెళ్లినప్పుడు కమ్యూనిస్టులు అంటే గొప్పవారని, నిజాలను నిర్భీతిగా వెల్లడిస్తారని భావించానని చెప్పారు. అయితే రానురాను తన అభిప్రాయం సరికాదని తెలిసిందని అన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కమ్యూనిస్టులు 16 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. tags : jc, communists