A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి మద్దతు ఇవ్వం- వైఎస్ ఆర్ కాంగ్రెస్
Share |
November 13 2018, 12:38 pm

రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలో బిజెపి అభ్యర్దికి మద్దతు ఇచ్చే అవకాశం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆ పార్టీ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఈ విషయం తెలిపారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందున భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు.డిల్లీలోఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలలో కూడా తాము బిజెపితో పొత్తుపెట్టుకోలేదని అన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తే మద్దతు ఇవ్వాలని అనుకున్నామని ఆయన చెప్పారు.రాజ్యసభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఇద్దరు సభ్యులు ఉన్నారు.

tags : vijaysaireddy,bjp, no support

Latest News
*జగన్ వల్లే సాద్యమన్న మాజీ మంత్రి
*కోదాడలో టిడిపి తిరుగుబాటు
*జానారెడ్డి వాదన అంతా డిఫెన్స్ లో ఉన్నట్లు లేదూ!
*చంద్రబాబుపై ఇవన్ని తిట్లేనట....టిడిపి ఫిర్యాదు
*తెలంగాణ పట్టణాల పేర్లు మార్చుతారట
*చైతన్య, నారాయణలకు తాకట్టు
*ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్ధి నామా
*ఎన్నికల అదికారులపై కాంగ్రెస్ ఆరోపణ
*కోమటిరెడ్డి సోదరుల పట్టు నిలిచింది
*65 మందికాంగ్రెస అభ్యర్దుల తొలి జాబితా ఇది
*వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి సి.రామచంద్రయ్య
*బౌన్సర్ల కంట్రోల్ లో గాంధీ భవన్
*టిక్కెట్లు లేని రమణ, రావుల
*శంకుస్తాపనే జరగలేదు..అభినందన సభా
*టిఆర్ఎస్ బహిష్కరిస్తే..బిజెపి ఆవిష్కరించింది
*కాంగ్రెస్ పార్టీ కాషాయ ఎజెండా
*సుప్రింకోర్టే అలా చేస్తే,..అటార్నీ జనరల్ వ్యాఖ్య
*బెయిల్ పై ఉన్న సోనియా,రాహుల్- మోడీ ఎద్దేవ
*మర్రి,పొన్నాల సీట్లకు గండమేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info