A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక లోకేష్ కూడా జిల్లాల పర్యటన చేస్తారుl
Share |
November 15 2018, 1:25 pm

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ కూడా ఇక జిల్లాల పర్యటనకు వెళతారని కదనం.ఇందుకోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రె స్అదినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర సాగిస్తున్నారు.తెలుగుదేశం పై పట్టు సాదించుకుని జనంలోకి వెళ్లే క్రమంలో లోకేష్ కూడా జిల్లాలలో పర్యటిస్తారు. వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు.. మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని భావిస్తున్నారు.ఆయా జిల్లాల నేతలతో కూడా సమావేశాలు జరపుతారు. పార్టీ ఖర్చుతో ఈ యాత్రలు జరిగితే ఫర్వాలేదు.కాని ప్రభుత్వ ఖర్చుతోనే లోకేష్ కూడా ఈ పర్యటనలు చేస్తే అది విమర్శలకు దారి తీస్తుంది.ఇప్పటికే చంద్రబాబు రకరకాల రూపాలలో ప్రభుత్వధనాన్ని ఇలాంటి ప్రచార సభకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్న విమర్శలుఉన్న సంగతి తెలిసిందే.

tags : lokesh, tours

Latest News
*కెసిఆర్ మంచి పాలకుడని రుజువైంది
*కెటిఆర్ మ్లైండ్ బ్లాంక్ అయింది
*3 కోట్లతో కెసిఆర్ బాత్ రూమ్ - కాంగ్రెస్ ఆరోపణ
*చంద్ర బాబు ఏజెంట్‌గా పవన్‌ కల్యాణ్‌
*కాంగ్రెస్ కు మాజీ మంత్రి గుడ్ బై
*కెటిఆర్ నుంచి అప్పు తీసుకున్న కెసిఆర్
*రాహుల్,చంద్రబాబు లు కలిసి రోడ్ షో
*పోలవరంలో తెగ తినేశారు
*చంద్రబాబు అవినీతిలో కూరుకపోయారు-పవన్
*మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండన
*దేవేందర్ గౌడ్ కుటుంబ కంపెనీల్లో ఐటి సోదాలు
*సత్తుపల్లి నాగన్నలు ఎ గట్టు వైపున
*బాబు తెలంగాణకు వచ్చి ఏమి చేస్తారు
*వారిద్దరూ కృష్ణార్జునులట- కాంగ్రెస్ నేత
*నాకు ఎందుకు ఆ టిక్కెట్ అంటున్న టిడిపి నేత
*టిఆర్ఎస్ ఎమ్.పి విశ్వేశ్వరరెడ్డి రాజీనామా ?
*టిడిపి కి ప్రాదాన్యత- కార్తీక్ రెడ్డి టిక్కెట్ ఔట్
*బిజెపితో పవన్ కళ్యాణ్ కుమ్మక్కు-టిడిపి
*కెసిఆర్ కు చాతకావడం లేదు-చంద్రబాబు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info