A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళానేతపై టిడిపి ఎమ్మెల్యేపై అనుచితవ్యాఖ్యలు
Share |
January 16 2019, 5:17 am

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ మహిళానేత రోజాపై మరో టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండురోజుల క్రితం పెనమలూరు పర్యటించిన రోజా స్థానిక ఎమ్మెల్యే అయిన ప్రసాద్ పై రాజకీయవిమర్శలు చేశారు. కాల్ మనీ కేసులో ప్రసాద్ పేరు ఉందని , పోలీసులు కావాలనే స్థానిక ఎమ్మెల్యేను పక్కన పెట్టారని ఆరోపించారు. దానిని రాజకీయంగా ఎదుర్కోలేక,తట్టుకోలేకపోయిన బోడే ప్రసాద్ ఓ మహిళ అని చూడకుండా రోజాను అనుచితంగా వ్యాఖ్యానించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

tags : roja,bode prasad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info