A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నాకు మరోసారి నిరసన సెగ
Share |
September 19 2018, 4:36 pm

ఒంగోలులో ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మరో సారి నిరసన సెగ తగిలింది. ప్రకాశం జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు ప్లకార్డుతో నిరసన తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా కావాలంటూ ప్లకార్డును ప్రదర్శించారు. దీంతో ర్యాలీలో ఉన్న బిజెపి కార్యకర్తలు ఆర్ఎంపీని పట్టుకొని చితకబాదారు..ప్రజల ఆగ్రహాన్ని బిజెపి నేతలు ఎక్కడికక్కడ ఎదుర్కోవడం కన్నా ఎపిలో ప్రజల కోరికను కేంద్రానికి, బిజెపి అధిష్టానానికి తెలియచెప్పే బాధ్యత ఇక్కడి నేతలపై ఉందని, లేదంటే కాంగ్రెస్ మాదిరే కొట్టుకుపోవడం ఖాయమని టిడిపి నేతలు అంటున్నారు.

tags : kanna,ongole

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info