A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐడియా-వోడాఫోన్ విలీనం
Share |
July 23 2018, 11:06 am

ఐడియా-వోడాఫోన్ కంపెనీల విలీనానికి కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జియో ప్రభావంతో అప్పుల్లో కూరుకుపోయిన ఐడియా-వోడాఫోన్ సంస్థలు లక్ష కోట్లకు పైగా రుణభారంతో సతమతమవుతున్నాయి. దీంతో రెండు సంస్థల విలీనంతో లక్షా యాభైవేల కోట్ల మూలధన సంస్థగా ఆవిర్భవించనున్నాయి. 3926కోట్ల రుపాయలను వోడాపోన్ కు చెల్లించడంతో పాటు మరో మూడువేల కోట్లరుపాయలు బ్యాంకు గ్యారెంటీగా చూపించాలన్న కేంద్రప్రభుత్వం సంస్థ డివోటీ ఐడియాకు ఆదేశించింది. ఈ రెండు కంపెనీల వినియోగదారులు దేశంలో 42కోట్లు ఉంటారని అంచనా..దీంతో జియోకు ఇక ఐడియా గట్టిపోటీనే ఇస్తుందనిమార్కెట్ వర్గాల అంచనా.

tags : idea-vodafone

Latest News
*చంద్రబాబు ఇంతకీ ఎవరికి ధన్యవాదాలు చెప్పారు
*కెసిఆర్ వాళ్ల ఉచ్చులో పడకుండా తప్పుకున్నారా
*కాంగ్రెస్ ,టిడిపి ల మద్య సీట్ల సంఖ్యపై చర్చ?
*బంగారం ఎమ్మెల్యేలు ..ఇత్తడి ఎమ్మెల్యేలు అయ్యారా
*రేవంత్ కు ఆ బాద్యత అప్పగించారట..
*మమత సైతం అనైతిక ఫిరాయింపుల్ని ..
*దగ్గుబాటి రాజకీయ పోరం పెడతారా
*ఇప్పుడే నిద్రలేచి నట్లు టిడిపి నాటకాలు
* బోర్డు తిప్పేయడంలో చంద్రబాబు నిపుణుడు
*లతా మంగేష్కర్ బిజెపికి ప్రచారం చేస్తారా
*వైసిపి ఎమ్మెల్యే హౌస్ అరెస్టు
*ముందుగా బాబు,లోకేష్ లను చూస్తే గాని కేబుల్ టివీ..
*ఆ స్టేట్ మెంట్ లకు అడ్డుకట్ట వేసిన సి.ఎమ్.
*కెటిఆర్ నోట బూతు మాట!
*మోడీ మెచ్చుకోలు-టిఆర్ఎస్ కు బూస్ట్
*పార్లమెంటులో మోడీ ప్రశంస-కెటిఆర్ కామెంట్
*బిజెపి నేతలు కూడా స్క్రీన్ లపై బాబు మాటలు
*చంద్రబాబు అదులో సీనియరే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info