A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పెద్ద ప్రకటన
Share |
September 19 2018, 5:05 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ప్రకటనే చేశారు. దేశ అభివృద్ది ప్రయాణంలో ఎపినే ప్రదాన చోదక శక్తిగా అంటే డ్రైవింగ్ పోర్స్ గా ఉందని ఆయన అన్నారు.సింగపూర్ లో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్లుగా పదిన్నర శాతం వృద్ది రేటు సాదిస్తున్నామని ఆయన చెప్పారు.ఇరవై ఒక్క రోజులలో అన్ని అనుమతులు ఇస్తున్నామని , అనేక విషయాలలో సింగపూర్ మోడల్ ను పాటిస్తున్నామని చంద్రబాబు అన్నారు. తాను ఎప్పుడు సింగపూర్‌ వచ్చినా ఓ విద్యార్థిగా మారిపోతానని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను, పరిపాలనలో సానుకూలతలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తుంటానని వెల్లడించారు. మౌలిక వసతులు, సరళతర వాణిజ్యంతో పాటు...పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి రాయితీలు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. నిజంగానే ఎపిలోనే పెద్ద డ్రైవింగ్ పోర్స్ గా ఉంటే ఇక ప్రత్యేక హోదా తో పని ఏముందని ఇతర రాష్ట్రాలు అనే అవకాశం ఉంటుందేమో!

tags : chandrababu, statement

Latest News
*తొక్కిసలాట- జడ్జి పై వైసిపి తీవ్ర విమర్శ
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info