A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా అవినీతి పరుడన్న టిడిపి
Share |
September 19 2018, 2:46 pm

కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న ఐదుగురు అవినీతి మంత్రులలో ప్రస్తుత బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒకరని తెలుగుదేశం విమర్శించింది.ఆయన తమ అదినేత,ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేయడంలో అర్దం లేదని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలో భాగంగానే కన్నాను బిజెపి అద్యక్షుడు గా చేశారని ఆయన వ్యాఖ్యానించారు.పరోక్షంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.
వ్యక్తిగత విద్వేషంతోనే ఆయన చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, ఆయన అన్నారు.

tags : kalva, kanna

Latest News
*జసి దివాకరరెడ్డి అబద్దాలు చెబుతున్నారా
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమ్మ…లోకేషా!
*రోడ్డు మీద నాట్లు వేసిన రోజా
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info