A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి ఒక్క సీటు కూడా రాదు-టిడిపి
Share |
March 19 2019, 1:21 pm

ఆంద్రప్రదేశ్ లో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ అన్నారు. డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని,దీనిపై ప్రజలలో వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను దీక్ష చేస్తానని ఆయన చెప్పారు.పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేస్తున్నారని , దీనివల్ల రాయలసీమకు కూడా ఉపయోగమేనని ఆయన చెప్పారు.కేంద్రం ఈ ప్రాజెక్టుకు సరిగా నిధులు ఇవ్వడం లేదని రమేష్ ఆరోపించారు.బిజెపి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ లు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

tags : cm ramesh, bjp,tdp

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info