A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇవిఎమ్ లపై టిడిపి మాట్లాడుతోందంటే
Share |
March 19 2019, 1:25 pm

తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఇవిఎమ్ ల గురించి మాట్లాడుతున్నారంటే వారు తమ ఓటమిని అంగీకరించినట్లేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి యనమల రామకృస్ణుడు ఇవిఎమ ల గురించి ,అవి టాంపరింగ్ అవుతాయని చెప్పడం ద్వారా వారు ఎంత ఆత్మరక్షణలో పడ్డారో అర్దం అవుతుందని ఆమె చెప్పారు. గతంలో చంద్రబాబు సన్నిహితుడు వేమూరి ప్రసాద్ ఒక ఇవిఎమ్ ను దొంగిలించి తీసుకు వచ్చి వాటిని టాంపరింగ్ చేయవచ్చని చంద్రబాబు ప్రచారం చేశారని,అప్పుడు ఎన్నికల సంఘం ఆయనపై కేసు పెట్టిందని ఆమె చెప్పారు. తదుపరి చంద్రబాబు అదికారంలోకి వచ్చాక అలాంటి దొంగకు ప్రభుత్వంలో పదవి ఇచ్చిందని ఆమె అన్నారు. గత ఎన్నికలలో ఇవి ఎమ్ ల టాంపరింగ్ ద్వారానే గెలిచారా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

tags : lakshmiparvati

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info