A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఏడుపుగొట్టు రాజకీయం ఎందుకంటే
Share |
December 15 2018, 5:15 pm

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభద్రతతోనే ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు జి.ఆదిశేషగిరి రావు వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రాలలో చంద్రబాబు పెట్టింది పేరు అని ఆయన అన్నారు. అబద్దాలు ప్రచార చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని, ఓటమి భయం ఇప్పుడు ఆయనకు పట్టుకుందని, అందుకే ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓటేస్తే బీజేపీకి వేసినట్టేననడం, తనకు రక్షణ వలయంగా ప్రజలుండాలి అంటూ బేల పలుకులు పలకడం ఇందుకు నిదర్శనమన్నారు.రాష్ట్ర విభజన సహా రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవటం వరకు చంద్రబాబు పాపమేనని ఆరోపించారు. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆమోదపత్రం ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని గుర్తుచేశారు.

tags : adi, babu

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info