A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చిత్తుగా ఓడిపోతారు
Share |
August 22 2018, 8:45 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబబు నాయుడు పదవిని అడ్డం పెట్టుకుని ప్రజా దనం దుర్వినియోగం చేయడం తప్ప ఏమీ చేయడం లేదని బిజెపి ప్రదాన కార్యదర్శి, ఎమ్.పి జివిఎల్ నరసింహారావు అన్నారు.ఈ విషయాన్ని ప్రజలు కూడా గ్రహించారని ఆయన చెప్పారు. 10 నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును, టీడీపీని చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు.తాము మిత్‌ షా ప్రధాని, మంత్రులతో మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తుంటే టీడీపీ నేతలు వీధుల్లో ప్రచారం తప్ప వేరే పనులు చేయడం లేదని ఆయన ద్వజమెత్తారు..

tags : gvl, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info