A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల వేళ- కొత్త లిప్ట్ స్కీమ్
Share |
October 19 2018, 11:38 pm

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ప్రాజెక్టులంటూ హడావుడి చేస్తున్నట్లుగా ఉంది. గోదావరి ,పెన్నా నదుల అనుసంధానం పదకానికి ఆమోదం తెలుపుతూ ప్రబుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.తొలి దశలోఆరువేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు పరిపాలనపరమైన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. ఈ అనుసందానానికి మొత్తం ఎనబై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయని అంచనా. గుంటూరు జిల్లా హరిశ్చంద్రాపురం నుంచి నకరికల్లు సమీపంలోని నాగార్జునసాగర్‌ కుడి కాల్వకు నీటిని ఎత్తిపోసే కార్యక్రమం చేపడతారు.అది ఇది ఎప్పుడు మొదలై, ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేం.

tags : ap, schme

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info