A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ ను మళ్లీ సవాల్ చేసిన లోకేష్
Share |
March 19 2019, 1:41 pm

తనపై చేస్తున్న ఆరోఫణలకు ఆదారాలు ఉంటే చూపించాలని మంత్రి లోకేష్ అన్నారు. జనసేన అదినేత పవన్ లకు ఆయన ఈ ప్రశ్న వేశారు. బిజెపితో లాలూచీతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. దమ్ము ధైర్యముంటే సాక్ష్యాధారాలను ప్రజల ముందుంచాలని వారికి సవాల్‌ వి సిరారు. ‘‘మూడు నెలల కిందటి వరకు స్నేహంగా ఉన్న పవన్‌, బీజేపీకి టీడీపీ దూ రం కాగానే విమర్శలు చేయడం వెనక ఆంతర్యమేమిటి? విమర్శలు చేయడం కంటే సాక్ష్యాధారాలను ప్రజల ముందు పెడితే వాస్తవాలు తెలుస్తాయి. 2019 ఎన్నికల్లో దేశ ప్రధానిని నిర్ణయించేది టీడీపీయేనని.. చంద్రబాబు కీలకంగా మారతారని చెప్పారు. కాంగ్రెస్‌కు 2014 ఎన్నికల్లో ఏ విధంగా అయితే డిపాజిట్లు గల్లంతయ్యాయో.. 2019లో కూడా బీజేపీకి అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.

tags : lokesh, pawan

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info