A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2019 లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరు-బిజెపి
Share |
March 23 2019, 10:31 am

2019 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేడని బిజెపి ప్రదాన కార్యదర్శి మురళీదరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఎపిలో అవినీతి మేజర్ అజెండా అవుతుందని అన్నారు.కర్నాటకలో కాంగ్రెస్ పెయిల్ అయిందని, దాంతో రాహుల్ గాందీపై కార్యకర్తలలో నమ్మకం పోయిందని మురళీధరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమోదయోగ్యమైన నాయకులు లేరు. తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకోవడం కష్టం. ఇక్కడ బిజెపినే ప్రత్యామ్నాయం అని ఆయన అన్నారు.టిఆర్ఎస్ తో బీజేపీకి భవిష్యత్తులో ఎటువంటి ఒప్పందం ఉండదని ఆయన స్పస్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందని, అదే తాము నమ్ముతున్నామన్నారు.

tags : muralidhar rao, tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info