A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిహెచ్ డి ఉంటేనే ప్రొఫెసర్ ఉద్యోగం
Share |
October 18 2018, 8:16 am

యూనివర్శిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లు గా పనిచేయాలంటే పిహెచ్ డి ని తప్పనిసరి చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.అయితే ఇది 2021 -2022 సంవత్సరం నుంచి అమలు చేస్తారు.ప్రత్యక్ష పద్ధతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలకు మాస్టర్‌ డిగ్రీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్‌) లేదా పీహెచ్‌డీలను కనీస విద్యార్హతలుగా ప్రకటిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత విద్యలో నాణ్యత తీసుకొచ్చేందుకే ఈ పద్ధతిని తీసుకొచ్చామని కేంద్ర మంత్రి జవదేకర్ చెప్పారు.

tags : javadekar, phd

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info