A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోత్కుపల్లికి విజయసాయి సంఘీభావం
Share |
December 15 2018, 6:01 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి తెలుగుదేశం బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోవాలని తిరుమల కు వస్తానని, మెట్ల మార్గం గుండా పైకి వెళ్లి మొక్కుకుంటానని చెప్పిన నేపద్యంలో విజయసాయి కలిసి ఆయనకు సంఘీభావం చెప్పారు. కాగా మోత్కుపల్లి మాట్లాడుతూ జగన్ కుటుంబంలో నలుగురు మేనత్లలు దళితులను వివాహం చేసుకున్నారని ,ఇది ముప్పై నలభై ఏళ్ల క్రితం జరిగిందని అన్నారు. తాను అవసరమైతే జగన్ తో కలిసి నడుస్తానని మోత్కుపల్లి అన్నారు. ఒక రోజు పవన్ తో, మరో రోజు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి నడుస్తానని అన్నారు.తనపై కొందరు మెస్సేజ్ లు ఇస్తున్నారని,తాను బయపడబోనని అన్నారు. తిరుమతికి వెళుతన్నానని ఆయన చెప్పారు.

tags : motkupalli, jagan

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info