A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కమ్మకులం లో చెడబుట్టాడు-మోత్కుపల్లి
Share |
March 19 2019, 1:16 pm

తన అల్లుడు చంద్రబాబును నమ్మవద్దని ఆనాడే ఎన్.టి.రామారావు చెప్పారని టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు.ఆనాడు ఎన్.టి.ఆర్. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు. ఎన్.టి.ఆర్.ఆశయ సాదనకు పనిచేసే తనను బహిష్కరించడం దారుణమని మోత్కుపల్లి అన్నారు. ఎన్.టి.ఆర్.జెండా పట్టుకుని చావాలని అనుకున్నానని, దానికి దూరం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు కు నోటు కేసులో దొంగల్లా దొరికి పోయి, పార్టీని నాశనం చేశారని అన్నారు. చంద్రబాబు నీచుడు అని,అతనిని సమాజం నుంచి బహిష్కరించాలని ఆయన అన్నారు.ప్రజల మనిషి ముద్దుకృష్ణమ నాయుడు ను ఎలా అవమానించారో తనతో పంచుకున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు అనే దుర్మార్గుడు వల్ల బిపి, సుగర్ వంటి వ్యాదులు వచ్చాయని ఆయన అన్నారు. తన చావుకు కూడా ఈయనే కారణమని అన్నారు. చంద్రబాబును వదలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. కమ్మ కులంలో చెడబుట్టిన వ్యక్తి చంద్రబాబు అని ,కులానికి చంద్రబాబు చెడకొట్టారని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అనే దుర్మార్గుడికి భగవంతుడే గుణపాఠం చెబుతారని అన్నారు. దమ్ము ఉంటే చంద్రబాబు తనకు సమాదానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు ఒక బ్రోకర్ అని ఆయన అన్నారు. నందమూరి వారి జెండాను చంద్రబాబు దొంగిలించాడని అన్నారు.తన గొంతు ప్రజల కోసమేనని అన్నారు.పార్క్ హయత్ కు ఏడు కోట్లు ఖర్చు పెట్టాడని, ప్రత్యేక విమానాలలో తిరుగుతూ వందల కోట్లు వ్యయం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.చంద్రబాబు పై సిబిఐ దర్యాప్తు చేస్తే ఎన్ని కోట్లు దొంగిలించాడో బయటకువ స్తుందని మోత్కుపల్లి అన్నారు.

tags : chandrababu, motkupalli

Latest News
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info