A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైకోర్టులో బిన్న తీర్పులు-పళనిసామి సేఫ్
Share |
October 20 2018, 12:08 am

ఫిరాయింపుల విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వాలో న్యాయస్థానాలే తేల్చుకోలేకపోతున్నట్లుగా ఉంది. తమిళనాడులో ఉన్న విచిత్రమైన పరిస్తితిలో హైకోర్టు తీర్పు కూడా రెండుగా చీలడం విశేషం.దినకరన్ వర్గానికి చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంపై వచ్చిన కేసులో ఇద్దరు జడ్జిలు బిన్నమైన తీర్పులు ఇచ్చారు.దాంతో ఈ కేసును విస్తృత దర్మాసనానికి బదిలీ చేశారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్‌ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్‌ నిర్ణయం చెల్లబోదని జస్టిస్‌ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది.వీరిద్దరూ ఏ రకమైన తీర్పు ఇచ్చినా అది పళనిసామికి పెద్ద గండంగా మారేదన్న అబిప్రాయం ఉంది. ఇప్పుడు ఆ గండం లేకుండా పోయింది.

tags : tamilnadu, highcourt, safe

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info