A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దొంగలు పడ్డ ఆరు నెలలకు టిడిపి..
Share |
December 15 2018, 4:56 pm

కేంద్రంలో మంత్రి పదవులలో ఉన్నప్పుడు , బిజెపితో కలిసి సాగినప్పుడు కడప స్టీల్ ప్యాక్టరీ గురించి వ్యతిరేక నివేదిక వస్తే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎందుకు మాట్లాడలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు మొరిగినట్లు ఇప్పుడు టిడిపి మొరుగుతోందని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్యాక్టరీ తో సహా విభజన అంశాలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ గట్టి పోరాటం చేస్తోందని, ఇందులో ఎప్పుడూ రాజీ పడలేదని ఆయన అన్నారు. మోడీ,చంద్రబాబు ఇద్దరూ కలిసి ఎపి ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. మొన్నటి దాకా మోడీ కాళ్లు పిసికిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కుస్తీ పడతామంటున్నారని, మళ్లీ రెండు కాళ్లు పట్టుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. అలాంటి దిగజారుడు వ్యవహారం జగన్ కు లేదని, ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారని ఆయన అన్నారు. ప్రజలను మబ్య పెట్టి ఓట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారని ,కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వీటిపై పోరాట పందాలోనే ఉంటుందని ఆయన అన్నారు.

tags : ambati , babu, kadapa steel

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info