A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ వదలుకున్నది..చంద్రబాబు కొత్త సంగతి
Share |
June 25 2018, 12:14 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విషయం చెప్పారు. ఒక కధనం ప్రకారం ప్రత్యేక హోదా ఇస్తామని చెబితేనే హైదరాబాద్ ను వదలుకుని వచ్చామని ఆయన కొత్త సంగతి చెప్పారు.ప్రత్యేక హోదాపై కాలయాపన చేశారని, అదిగో ఇస్తామని, ఇదిగో ఇస్తామని అని చివరికి మోసం చేశారని ఆయన అన్నారు.ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని ఆయన అన్నారు. ఇది ప్రజల సెంటిమెంటు అని ఆయన అన్నారు.ఇప్పటికే రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆయన అన్నారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu, hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info