A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త పిసిసి అద్యక్షుడిగా నాదెండ్ల మనోహర్ ?
Share |
March 19 2019, 1:58 pm

ఎపి కాంగ్రెస్ అద్యక్ష పదవి లో మార్పు ఉంటుందా?ప్రస్తుతం అద్యక్షుడుగా ఉన్న రఘువీరారెడ్డి బదులుగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను అద్యక్షుడిని చేయవచ్చని ఒక ఆంగ్ల పత్రికలో ఒక కదనం వచ్చింది. కాంగ్రెస్ కు కొత్త ఇన్ చార్జీగా వచ్చిన ఊమెన్ చాంది ఎపిలో కాంగ్రెస్ పరిస్తితి మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు చేపట్టే ఆలోచనలో ఉన్నారని, అందులో భాగం రఘువీరా బదులు మనోహర్ పేరును పరిశీలిస్తున్నట్లు ఆ కదనం చెబుతోంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు పిసిసి అద్యక్షుడి మార్పు జరగవచ్చని ఆ కదనం చెబుతోంది.నాదెండ్ల మనోహర్ ఇందుకు అంగీకరిస్తారా? అన్నది చర్చనీయాంశమే.

tags : manohar, pcc,president

Latest News
*ఇవే పవన్ కళ్యాణ్ పోటీచేసే 2 నియోజకవర్గాలు
*టిడిపికి నామా గుడ్ బై
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*పార్టీలో చేరకపోయినా టిడిపి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*116 అసెంబ్లీ స్థానాలలో ధన ప్రభావం
*మంత్రితో కలిసి డాన్స్ చేసిన ఐపిఎస్ అధికారి
*చంద్రబాబుది నీచ మనస్తత్వం
*ఎపి కాంగ్రెస్ ఎమ్.పి అభ్యర్ధులు వీరే
*టిడిపి లోక్ సభ అభ్యర్ధులు వీరే-మళ్లీ రాయపాటే
*ఉత్తం కు మళ్లీ పరీక్ష అవుతుందా
*సీనియర్ వైసిపి నేతకు అస్వస్థత
*కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి రాజీనామా
*చంద్రబాబు పై జగన్ ప్రచార వ్యూహకర్త స్పందన
*కొయ్యలగూడెంలో సైతం జగన్ కు జనతరంగం
*లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. హక్కులపై టిడిపి బేరసారాలు
*టైమ్స్ నౌ నర్వే పై చంద్రబాబు అసహనం
*పవన్ కళ్యాణ్ 2చోట్ల పోటీచేస్తారు
*డిల్లీలో మొక్కుతారు..ఇక్కడ తిడతారు
*చంద్రబాబు ఇమేజీపై కెటిఆర్ వ్యాఖ్య
*ఈనాడు, ఆంద్రజ్యోతిపైన పోరాడుతున్నాం
*భీమిలి నుంచి సబ్బం హరి
*పవన్ కళ్యాణ్ గాజు వాక నుంచి పోటీచేస్తారా
*టిడిపి అభ్యర్ధులు ప్రచారానికే వెళ్లడం లేదట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info