A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కడప స్టీల్-కేంద్రం ఆ మాట చెప్పలేదు- కన్నా
Share |
December 15 2018, 6:06 pm

కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు ప్యాక్టరీ కి సంబందించి పీజిబిలిటి లేదని ఎక్కడా చెప్పలేదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తెలంగాణ లోని బయ్యారం స్టీల్ ప్యాక్టరీ కి సంబందించి కూడా అలాగే తెలిపిందని అన్నారు. మకాన్ అనే సంస్థతో ఎపి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సమావేశాలు జరిపి సాద్యాసాద్యాలపై నివేదిక తయారు చేయాలని మాత్రమే కేంద్రం కోరిందని, ఆ దశలో విషయం ఉందని ,అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి పిటిషన్ ను సుప్రింకోర్టు తోసిపుచ్చిందని ఆయన వివరించారు. కాని తెలుగుదేశం నేతలు గాలి పోగు చేసి ప్రచారం చేస్తారని, ఇప్పుడు అది మరోసారి రుజువు అయిందని ఆయన అన్నారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కడప ఉక్కు ప్యాక్టరీ ప్రాసెస్ లో ఉందని చెప్పారని ,అయినా ఒకాయన అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తమను దోషిగా చూపించి ఎన్నికలకు వెళ్లాలని టిడిపి ప్రబుత్వం చూస్తోందని ఆయన అన్నారు. సిగ్గు విడిచి టిడిపి ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని,మీడియా ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని ఆయన కోరారు.

tags : kanna, kadpa, steel

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info