A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోలుకున్న ముఖ్యమంత్రి -తిరిగి ఇండియాకు
Share |
August 22 2018, 8:45 am

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కోలుకొన్నట్లే! ఆయన తిరిగి అమరెకా నుంచి గోవా చేరుకుంటున్నారు. గురువారం నాడు ఆయన ముంబై చేరుకుని అక్కడ నుంచి గోవా వస్తారని అదికారులు చెప్పారు. మూడు నెలల క్రితం ఆయన అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు.ఆయన లేని సమయంలో పాలన నిమిత్తం ఒక కమిటీని నియమించారు.అమెరికా నుంచే ఆయన అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. పారికర్ రాగానే మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకోవచ్చు.

tags : manohar parikar, india,goa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info