A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జపాన్ నిరసన పోయింది..ధర్నాలంటున్న బాబు
Share |
December 15 2018, 5:00 pm

కడప ఉక్కు కర్మాగారంపై కేంద్రం చేసిన ప్రకటన ఆదారంగా ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం విశేషం. దర్నాలు చేయవద్దని, ఆందోళనలు నిర్వహించవద్దని ప్రతిపక్షాలకు పదే,పదే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు స్వయంగా ఆయనే టిడిపి కార్యకర్తలు ర్యాలీలు తీయాలని,దర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చారని తెలుగుదేశం మీడియా ప్రకటించింది. అయితే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై మూడున్నర ఏళ్ల క్రితమే కేంద్రం ఈ విషయం చెబితే ఎందుకు చంద్రబాబు దానిపై నోరు ఎత్తకుండా ఉన్నారన్నది కూడా చెబితే మంచిది కదా!గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్,వామపక్షాలు దీనిపై ఆందోళన చేసినప్పుడు తెలుగుదేశం వారిని విమర్శించేది కదా!

tags : ap, japan, dharna, steel plant

Latest News
*చంద్రబాబులా అభాసుపాలు కాం
*ప్రజా కూటమిని తెలంగాణ రుద్దే యత్నం చేశారు
*టిఆర్ఎస్ వందేళ్ల భవిష్యత్తుకు ప్లాన్-కెటిఆర్
*రుణమాఫీ మంచిది కాదున్న ప్రముఖ/డు
*లోక్ సభ ఎన్నికలు- డిమాండ్ తగ్గిన కాంగ్రెస్
*సుప్రిం తీర్పు-దొంగలెవరో తేలింది
*టిడిపి పెద్ద డ్రామా కంపెనీ అన్న బిజెపి
*అబద్దాలు చెప్పడంలో ఆయనను మించినవారు ..
*ఆ ముఖ్యమంత్రికి చిక్కులు వస్తాయా
*ఈవిఎమ్ లపై కాంగ్రెస్ డిల్లీలో పోరాటం
*జడ్జి రాజీనామా , ఉపసంహరణ
*ఇక మమత ప్రంట్-కెసిఆర్ హాపి..మరి బాబు!
*టిడిపి మీడియాకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు
*కోడెల ఎందుకు ఇలా చేస్తున్నరు?
*కేంద్రంలో ఎవరికి సొంతంగా పవర్ రాదు
*కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మధ్య 48 లక్షల ఓట్ల తేడా
*ఎపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న టిడిపి ఎమ్ఎల్యే
*రజత్ కుమార్ పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
*నందమూరి కుటుంబం మరోసారి మోసపోయింది
*కెసిఆర్ ,టిడిపి- అప్పుడే యుటర్న్ - కామెంట్
*చంద్రబాబు యాంటి సెంటిమెంట్..మాకూ దెబ్బ..
*ఎపికి 15.7 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే..
*కుటుంబరావుకు నిరాశ కలిగిందట
*ఎపిలో ఓట్ల గోల్ మాల్- కాల్ సెంటర్ తీర్చేనా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info